IPL 2020,KKR vs CSK : Miracle Should Happen, Focus on Captain Dinesh Karthik || Oneindia Telugu

2020-10-07 1

IPL 2020: Chennai Super Kings will again aim to deliver the best when they take on Kolkata Knight Riders in match 21 of the Indian Premier League at the Sheikh Zayed Stadium, Abu Dhabi.
#IPL2020
#KKRvsCSK
#ChennaiSuperKingsvsKolkataKnightRiders
#CaptainDineshKarthik
#MSDhoni
#AmbatiRayudu
#FafduPlessis
#SamCurran
#EoinMorgan

పేలవ ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు కార్తీక్.